NTR said to remember parents, wife and children while driving the vehicle. He said accidents will be reduced when the motorist is responsible. He said that there is a vaccine for corona too.. but there is no vaccine to avoid road accidents | వాహనాన్ని నడుపుతున్నప్పుడు తల్లితండ్రులను, భార్యపిల్లల్ని గుర్తుచేసుకోవాలని అన్నారు ఎన్టీఆర్. వాహనదారుడు బాధ్యతతో ఉన్నప్పుడు ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. కరోనాకి కూడా వాక్సిన్ ఉందని.. కానీ రోడ్డు ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి ఎలాంటి వాక్సిన్ లు లేవని అన్నారు.

#RoadAccidents
#SocialMedia
#JrNTR
#NandamuriNTR
#Tollywood
#National
#AndhraPradesh
#Telangana
~PR.40~